{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"over-weight-ba-ruvu-perugutaama-ne-bha-yam-umdaa-ayite-ee-aahaar","title_te":"Over Weight | బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం ఉందా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..","section":"తాజా","status_line":"Over Weight | బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం ఉందా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T16:09:15.925Z"},"facts":[],"events":[{"id":"event-50526","date":"2026-08-02T15:42:32.000Z","title_te":"Over Weight | బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం ఉందా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..","body_te":"బరువు పెరుగుతామనే భయంతో చాలామంది కొన్ని ఆహారాలను పూర్తిగా దూరం పెడుతుంటారు. అయితే అన్ని ఆహారాలు ఒకేలా ఉండవు. జీరో కేలరీ ఆహారాలు అంటూ ఏవీ లేకపోయినా, కొన్ని ఆహారాల్లో పీచు (ఫైబర్), ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-have-fear-about-over-weight-then-take-these-expert-shared-foods-2471175"}]}]}