{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oyo-business-mee-amtastulo-rooms-khaaleegaa-unnaayaa-oyoto-dabbu","title_te":"Oyo Business: మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉన్నాయా..? ఓయోతో డబ్బులు సంపాదించవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..","section":"తాజా","status_line":"Oyo Business: మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉన్నాయా..? ఓయోతో డబ్బులు సంపాదించవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57264","date":"2026-08-06T14:44:57.000Z","title_te":"Oyo Business: మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉన్నాయా..? ఓయోతో డబ్బులు సంపాదించవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..","body_te":"ఓయోతో కలిసి మీరు హోటల్ వ్యాపారం ప్రారంభించవచ్చు. మీ అంతస్తులో రూమ్స్ ఖాళీగా ఉన్నా.. గదులు ఖాళీగా ఉన్నా ఓయోతో ఒప్పందం చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత అనే వివరాలు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/earn-money-by-listing-your-property-on-oyo-eligibility-registration-process-and-requirements-explained-1882322.html"}]}]}