{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"p-chidambaram-nenu-ga-rva-pa-de-dimaagee-na-ksa-l-nu-pra-dhaani","title_te":"P Chidambaram | నేను గ‌ర్వ‌ప‌డే ‘దిమాగీ న‌క్స‌ల్‌’ ను.. ప్ర‌ధాని మోదీకి చిదంబ‌రం కౌంట‌ర్‌","section":"తాజా","status_line":"P Chidambaram | నేను గ‌ర్వ‌ప‌డే ‘దిమాగీ న‌క్స‌ల్‌’ ను.. ప్ర‌ధాని మోదీకి చిదంబ‌రం కౌంట‌ర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73237","date":"2026-08-16T07:11:11.000Z","title_te":"P Chidambaram | నేను గ‌ర్వ‌ప‌డే ‘దిమాగీ న‌క్స‌ల్‌’ ను.. ప్ర‌ధాని మోదీకి చిదంబ‌రం కౌంట‌ర్‌","body_te":"P Chidambaram | ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన 'దిమాగీ నక్సలిజం (మేధోపరమైన నక్సలిజం) (Dhimagi Naxalism)' వ్యాఖ్యలపై దేశ‌వ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాను 'గర్వపడే దిమాగీ నక్సల్ (Proud to be a Dimagi Naxal)' అని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader), కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister) పీ చిదంబరం (P Chidambaram) ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/proud-to-be-dimagi-naxal-congress-p-chidambaram-hits-back-at-pm-2485116"}]}]}