{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"p-susheela-jaanakammaku-maranam-ledu-aame-gomtu-eppatikee-batike","title_te":"P.Susheela | జానకమ్మకు మరణం లేదు.. ఆమె గొంతు ఎప్పటికీ బతికే ఉంటుంది.. పి. సుశీల భావోద్వేగ నివాళి","section":"తాజా","status_line":"P.Susheela | జానకమ్మకు మరణం లేదు.. ఆమె గొంతు ఎప్పటికీ బతికే ఉంటుంది.. పి. సుశీల భావోద్వేగ నివాళి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T04:14:52.420Z"},"facts":[],"events":[{"id":"event-15204","date":"2026-07-13T04:10:55.000Z","title_te":"P.Susheela | జానకమ్మకు మరణం లేదు.. ఆమె గొంతు ఎప్పటికీ బతికే ఉంటుంది.. పి. సుశీల భావోద్వేగ నివాళి","body_te":"P.Susheela | భారతీయ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం సంగీతాభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. జూలై 11న ఆమె కన్నుమూయడంతో సినీ, సంగీత రంగాల ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ గాయని పి. సుశీల జానకమ్మను తలచుకుంటూ మాట్లాడిన భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/p-susheela-emotional-comments-viral-2449765"}]}]}