{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paadaalaku-bobbalostunnaayi-sareeraalu-kaalipotunnaayi-edaari-od","title_te":"'పాదాలకు బొబ్బలొస్తున్నాయి, శరీరాలు కాలిపోతున్నాయి', ఎడారి ఓడలుగా పిలిచే ఒంటెలు సైతం వేడికి తట్టుకోలేకపోతున్నాయా?","section":"తాజా","status_line":"'పాదాలకు బొబ్బలొస్తున్నాయి, శరీరాలు కాలిపోతున్నాయి', ఎడారి ఓడలుగా పిలిచే ఒంటెలు సైతం వేడికి తట్టుకోలేకపోతున్నాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T15:07:24.614Z"},"facts":[],"events":[{"id":"event-35666","date":"2026-07-24T14:23:06.000Z","title_te":"'పాదాలకు బొబ్బలొస్తున్నాయి, శరీరాలు కాలిపోతున్నాయి', ఎడారి ఓడలుగా పిలిచే ఒంటెలు సైతం వేడికి తట్టుకోలేకపోతున్నాయా?","body_te":"''గడచిన నెల రోజుల్లో తీవ్రమైన వేడి వల్ల నా ఎనిమిది ఒంటె పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు వేడి మరింత తీవ్రంగా మారింది. పరిస్థితి చాలా కష్టంగా ఉంది. గడచిన కొన్నేళ్లలో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు గమనించా.''","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cj4kndrjd7lo?at_medium=RSS&at_campaign=rss"}]}]}