{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paadepaine-tammudiki-rakshaabamdhanam","title_te":"పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం","section":"తాజా","status_line":"పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-90321","date":"2026-08-26T20:30:06.000Z","title_te":"పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం","body_te":"రాఖీ పండుగకు తమ్ముడికి రక్షాబంధనం కట్టి, మిఠాయి తినిపించాలని ఆశపడిన ఆ అకకు విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేశ్‌ (34) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన అంతిమయాత్రలో భాగంగా దింపుడుగళ్లెం వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. రమేశ్‌ అక ధనలక్ష్మి తన తమ్ముడిని చూసి గుండెలవిసేలా రోదించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sister-ties-rakhi-to-deceased-brother-on-his-bier-2495117"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxOVHlYTWJ5ZVFVUzg0N3hoQ2FKcWxLdGdRTnBzNndHLW1pX2Z5VkN2RGZ0ZXp1U0VqYURHX1Noc0NpNXpVVUJrNEVTX1lpZlc3REl0VGN5WGh1VUdlRjRpazdack9IWmFNMU52dzlxLXZIUHZPR0N1RjZIWjMxU3RFMFNtZDlzblh2RUo2eTJhc1U0OHVGVnk2SFF5Yjc3a0w1RnlQRmFyTTRVa0FtLW9iNGFubV9fUWgyY1HSAb8BQVVfeXFMTzVUNXdJbk0tS3BkSUFnVGZjdG9ra2tscXg2cjV3MU80MlNCWnNiTEhQVklsN0pXdjA2aW80NUZjNXBpamVqT1hjRDcwUlp4eXRjRnU1YjVqOThEeG9WeUM0TlNCdnQzODB6dVlGTVBIMTVlQ3l2Si12Y1FWbTFNVGdrV2ZFNFllRnlTRU5KREFFZEJRb0dIRVZ2NGs1VERaMHVaeVduQ1M3T0ViSVJMRDlhN3lSbEpXZTNBdHB6T3M?oc=5"}]}]}