{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paak-aies-ai-ejemtlanu-pattimchina-soshal-meediyaa-post-dhilleel","title_te":"పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..!","section":"తాజా","status_line":"పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[],"events":[{"id":"event-92465","date":"2026-08-28T07:10:27.000Z","title_te":"పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..!","body_te":"పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్‌ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/delhi-couple-arrested-for-spying-for-pakistan-isi-sent-sim-cards-sensitive-information-to-pak-1898350.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxPLURIcUtDQkFzdVA2MGxSYlc5UXU4V0JONFF0T0pNVjhUN2ZNcTREaklNaDJZcWNid3NsOWdWUzNUV1lvQ1NCX01NMDJ4QlZFWFJpVGdtdjhacFNBR3kyY21aY1pDdzlBeF83OTdXVkthb2ltQUJVMUJfdHlZNExpUklJUldOc2pER1hQbWVWYWN0TUhxM2lGUUhQbWtkOXFSZVhvNVNVY1JEQl95cEF4QW9fcVVWUUxQYWJFVU1BMHRSY2d2TFhpc1E5d1piRnQ0bE9z0gHYAUFVX3lxTE9obnExOVB4SmtISHFKWkRVeDBjbFd3cTVlellaQnB2Q1Bubll0enhlUUI3STB3c3ZzNUlydW5iOHlsV1RSMnNJMXhfUng3NXJfdjRDZm11WUl2MVZvNHBXdVoxSm1FalI0WHBPN1BCWVZNSFJiSEdQVUhNTlFRcW40LU13Q0lJWTFXaUZjVFlsZ1YwTmV6MzVBdi1BcWM4WFV3SENHVEcwZDByT0IzMFZuenVRaXlRS3FQc1VVR29IWTZObjFvcDVLODlpTmdKTXRvd0NRMzg0NA?oc=5"}]}]}