{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paak-baarikedlanu-tolagiste-dhillee-buldojar-nu-pampimdi","title_te":"పాక్‌ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది","section":"తాజా","status_line":"పాక్‌ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80338","date":"2026-08-20T13:56:31.000Z","title_te":"పాక్‌ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది","body_te":"న్యూఢిల్లీలో పాక్‌ హైకమిషన్ బయట పరిధి దాటి నిర్మించిన అక్రమ కట్టడాలను భారత అధికారులు జేసీబీ సాయంతో తొలగించారు. వీసా విభాగం బయట రోడ్డుపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ షెడ్లను కూల్చివేసారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/indian-authorities-remove-safety-barricades-outside-pak-high-commission-in-new-delhi-1892656.html"}]}]}