{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paak-nu-vanikistunna-ugravaadam-7-nelallo-760-daadulu-emtamamdi","title_te":"పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?","section":"తాజా","status_line":"పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T17:07:12.325Z"},"facts":[],"events":[{"id":"event-50562","date":"2026-08-02T16:58:54.000Z","title_te":"పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?","body_te":"పాకిస్థాన్‌లో ఉగ్రవాదం విలయతాండవం చేస్తోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు తీవ్రమవ్వడంతో 2026 జూలై ఒక్క నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్‌లో పెరుగుతున్న హింస, వరుస టార్గెట్ కిల్లింగ్స్ ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/terrorism-peaks-in-pakistan-over-200-security-personnel-killed-in-july-2026-alone-1879485.html"}]}]}