{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paak-paalita-kasmeer-ikkada-padula-samkhyalo-yuvakula-praanaalu","title_te":"పాక్ పాలిత కశ్మీర్‌: ఇక్కడ పదుల సంఖ్యలో యువకుల ప్రాణాలు పోతున్నాయి... అసలేం జరుగుతోంది?","section":"తాజా","status_line":"పాక్ పాలిత కశ్మీర్‌: ఇక్కడ పదుల సంఖ్యలో యువకుల ప్రాణాలు పోతున్నాయి... అసలేం జరుగుతోంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51812","date":"2026-08-03T11:36:46.000Z","title_te":"పాక్ పాలిత కశ్మీర్‌: ఇక్కడ పదుల సంఖ్యలో యువకుల ప్రాణాలు పోతున్నాయి... అసలేం జరుగుతోంది?","body_te":"గత రెండు నెలల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ గ్రూప్‌కు చెందిన నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c0kmnkdpjlko?at_medium=RSS&at_campaign=rss"}]}]}