{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paakaala-aayakattuku-neeramdimchaali","title_te":"పాకాల ఆయకట్టుకు నీరందించాలి","section":"తాజా","status_line":"పాకాల ఆయకట్టుకు నీరందించాలి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28952","date":"2026-07-20T20:17:51.000Z","title_te":"పాకాల ఆయకట్టుకు నీరందించాలి","body_te":"పాకాల ఆయకట్టుకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే గోదావరి జలాలను పాకాల చెరువులోకి విడుదల చేయాలన్నారు. రైతు సదస్సుకు హాజరైన నర్సంపేట ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/farmers-demand-irrigation-water-at-rythu-sadassu-2457554"}]}]}