{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paakamto-panileni-tokkudu-laddu-ilaa-cheste-notlo-vennalaa-jaari","title_te":"పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇలా చేస్తే నోట్లో వెన్నలా జారిపోతుంది.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..","section":"తాజా","status_line":"వారెవ్వా.. మటన్ తహరీ.. ఇలా చేస్తే ఆ రుచి జన్మలో మరవరు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T07:10:29.031Z"},"facts":[],"events":[{"id":"event-92470","date":"2026-08-28T06:36:29.000Z","title_te":"వారెవ్వా.. మటన్ తహరీ.. ఇలా చేస్తే ఆ రుచి జన్మలో మరవరు","body_te":"మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ మటన్‌తో తమకు నచ్చిన ఆహారాన్ని వండుకొని తింటారు. అయితే ఎక్కువగా మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ ఇలా వండుకుంటారు. కానీ రోటిన్‌గా కాకుండా చాలా రుచికరంగా ఉండే మటన్ తహారీ అద్భతంగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/easy-mutton-tehari-recipe-make-delicious-one-pot-mutton-rice-at-home-1898313.html"}]},{"id":"event-68458","date":"2026-08-13T09:40:11.000Z","title_te":"గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు","body_te":"శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, నిత్యం ఇంటిలో పూజ చేస్తూ అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తుంటారు. ఇక దీని కోసం మహిళలు ప్రతి రోజూ కొత్తరకం స్వీట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే విధానం కాకుండా కాస్త కొత్తగా గుమ్మడికాయ లడ్డు రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/gummadikaya-laddu-recipe-unforgettable-taste-perfect-festival-sweet-1887111.html"}]},{"id":"event-20879","date":"2026-07-16T06:28:50.000Z","title_te":"పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇలా చేస్తే నోట్లో వెన్నలా జారిపోతుంది.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..","body_te":"పాకంతో పనిలేకుండా నోట్లో కరిగిపోయే శెనగపిండి లడ్డుని సులభంగా తయారుచేసే విధానం ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ రెసిపీలో శెనగపిండిని నెయ్యి, నూనెతో జాగ్రత్తగా వేయించి, చక్కెర పొడితో కలిపి లడ్డూలు చుట్టడం ఎలాగో సింపుల్ గా తెలుసుకోవచ్చు.. పండుగలకు లేదా ఏ సందర్భానికైనా పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ స్వీట్ షాప్ స్టైల్ లడ్డూను ఇంట్లోనే ప్రయత్నించండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/sweet-shop-style-simple-and-tasty-tokkudu-laddu-recipe-bandar-besan-laddu-making-tips-1866560.html"}]}]}