{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paakara-perukupoyina-pasuvula-neeti-totti","title_te":"పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి","section":"తాజా","status_line":"పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37024","date":"2026-07-25T10:34:39.000Z","title_te":"పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి","body_te":"నవతెలంగాణ-మద్నూర్మండల పరిధలోని శాఖాపూర్ గ్రామంలో పశువుల నీటి తొట్లను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నీటి తొట్లను శుభ్రపరచడమే మరిచిపోయారు. అసలే వర్షాకాలం కావడంతో తొట్లల్లో నీటితో పాటు చెత్తాచెదారం పేరుకుపోయాయి. తొట్ల చుట్టూ పాకర పేరుకుపోయి నీళ్లు నీలిరంగులో దర్శనిమిస్తున్నాయి. అంతేకాదు .. పాకర పట్టిన నీళ్లమీద ఈగలు, దోమలు వాలుతూ.. మురుగు వాసన వెదజల్లుతోంది. ఈ నీటిని గ్రామంలోని పశువులు తాగినా అనేక రకాల రోగాల బారిన పడటం […] The post పాకర పేరుకుపోయిన పశువుల నీటి తొట్టి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cattle-water-trough-covered-with-algae/"}]}]}