{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paaket-manee-aavishkaranaku-pettubadi","title_te":"పాకెట్‌ మనీ.. ఆవిష్కరణకు పెట్టుబడి!","section":"తాజా","status_line":"పాకెట్‌ మనీ.. ఆవిష్కరణకు పెట్టుబడి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37853","date":"2026-07-26T01:50:07.000Z","title_te":"పాకెట్‌ మనీ.. ఆవిష్కరణకు పెట్టుబడి!","body_te":"ఇంటర్‌ విద్యార్థుల చేతుల్లో పాకెట్‌ మనీ ఉంటే చాలామంది దాన్ని వినోదం కోసం ఖర్చు చేస్తారు. కానీ, కల్వకుర్తికి చెందిన హేమంత్‌ చింతోజు మాత్రం అదే డబ్బుతో వైర్లు, మోటార్లు, సెన్సార్లు, బ్యాటరీలు కొనుగోలు చేస్తాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/if-intermediate-students-have-pocket-money-many-of-them-spend-it-on-entertainment-2463271"}]}]}