{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paakistaan-naa-biddanu-naakivvakapote-ikkadi-numchi-kadalanu","title_te":"పాకిస్తాన్‌ :'నా బిడ్డను నాకివ్వకపోతే ఇక్కడి నుంచి కదలను'","section":"తాజా","status_line":"పాకిస్తాన్‌ :'నా బిడ్డను నాకివ్వకపోతే ఇక్కడి నుంచి కదలను'","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89846","date":"2026-08-26T11:06:23.000Z","title_te":"పాకిస్తాన్‌ :'నా బిడ్డను నాకివ్వకపోతే ఇక్కడి నుంచి కదలను'","body_te":"ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది నవజాత శిశువులు చనిపోయారు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పీఐఎంఎస్ మాతా-శిశు ఆరోగ్య కేంద్రం భవనం వద్దకు చేరుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c1wxnpyxg77o?at_medium=RSS&at_campaign=rss"}]}]}