{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paakisthaan-ku-rahasya-samaachaaram-cheraveta-aieeph-adhikaari-a","title_te":"పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌","section":"తాజా","status_line":"పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59992","date":"2026-08-08T05:40:59.000Z","title_te":"పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా నిందితుడిని హనీట్రాప్ చేసి, వీడియోకాల్స్ ద్వారా అతనితో మాట్లాడింది. సైనిక కదలికలు, దళాల మోహరింపులకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు, డేటాను అందించమని కోరింది. వింగ్ కమాండర్ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆ డేటాను పంపారు. దీంతో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేశారు. The post పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/iaf-officer-arrested-for-passing-secret-information-to-pakistan/"}]}]}