{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paakisthaan-lonoo-kaakroch-tarahaa-paartee-avineeti-aarthika-sam","title_te":"పాకిస్థాన్‌లోనూ కాక్రోచ్‌ తరహా పార్టీ.. అవినీతి, ఆర్థిక సమస్యలపై పోరాటమే లక్ష్యమని వెల్లడి","section":"తాజా","status_line":"పాకిస్థాన్‌లోనూ కాక్రోచ్‌ తరహా పార్టీ.. అవినీతి, ఆర్థిక సమస్యలపై పోరాటమే లక్ష్యమని వెల్లడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47506","date":"2026-07-31T19:09:27.000Z","title_te":"పాకిస్థాన్‌లోనూ కాక్రోచ్‌ తరహా పార్టీ.. అవినీతి, ఆర్థిక సమస్యలపై పోరాటమే లక్ష్యమని వెల్లడి","body_te":"భారత్‌లో జెన్‌-జీ ఉద్యమం సాధించిన విజయంతో స్ఫూర్తి చెంది.. తమను తాము ‘పాకిస్థాన్‌ కాక్రోచ్‌ పార్టీ’గా పేర్కొంటూ ఒక గ్రూప్‌ సామాజిక మాధ్యమంలో ఆవిర్భవించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/it-is-revealed-that-the-cockroach-like-party-in-pakistan-is-also-aiming-to-fight-corruption-and-economic-problems-2469281"}]}]}