{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paala-kamte-6-retlu-ekkuva-idi-okka-gutaka-vesinaa-chaalu-pegull","title_te":"పాల కంటే 6 రెట్లు ఎక్కువ.. ఇది ఒక్క గుటక వేసినా చాలు.. పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది..","section":"తాజా","status_line":"పాల కంటే 6 రెట్లు ఎక్కువ.. ఇది ఒక్క గుటక వేసినా చాలు.. పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60344","date":"2026-08-08T10:48:33.000Z","title_te":"పాల కంటే 6 రెట్లు ఎక్కువ.. ఇది ఒక్క గుటక వేసినా చాలు.. పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది..","body_te":"మనుషుల రక రకాల ఫుడ్స్ తినడం వలన వారి అనారోగ్య సమస్యలు కూడా అలాగే వస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇంకొందరు కొద్దీ సేపు పని చేసి అలిసిపోతారు. అలాంటి వాళ్ళు ఈ సీడ్స్ ను తీసుకుంటే కండ బలం కూడా పెరుగుతుంది. అయితే, ఇవి ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sabja-seeds-pack-six-times-more-nutrients-than-milk-just-one-gulp-is-enough-to-completely-sweep-out-the-intestines-1883281.html"}]}]}