{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paalakoora-ullikaaram-ilaa-cheste-spaiseegaa-testeegaa-adiripodd","title_te":"పాలకూర ఉల్లికారం.. ఇలా చేస్తే స్పైసీగా, టేస్టీగా అదిరిపోద్ది","section":"తాజా","status_line":"క్రిస్పీ.. లేయర్‌డ్‌.. టేస్టీగా.. పొరలు పొరలుగా గుడ్డు పరాఠా! ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88470","date":"2026-08-25T14:16:38.000Z","title_te":"క్రిస్పీ.. లేయర్‌డ్‌.. టేస్టీగా.. పొరలు పొరలుగా గుడ్డు పరాఠా! ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది","body_te":"క్రిస్పీ.. లేయర్‌డ్‌.. రుచికరమైన గుడ్డు పరాఠా ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం, పిల్లల లంచ్ బాక్స్‌ల కోసం లేదంటే సాయంత్రం స్నాక్స్‌గా సరైన ఎంపిక. ఈ వంటకం చాలా ఆరోగ్యకరమైనది. రెస్టారెంట్‌లలో దొరికే రుచిని ఇంట్లోనే ఆస్వాదించే అవకాశం కల్పిస్తుంది. గుడ్డు పరాఠాను దశలవారీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/crispy-and-layered-egg-paratha-easy-restaurant-style-recipe-to-make-at-home-1896372.html"}]},{"id":"event-78159","date":"2026-08-19T07:27:37.000Z","title_te":"పాలకూర ఉల్లికారం.. ఇలా చేస్తే స్పైసీగా, టేస్టీగా అదిరిపోద్ది","body_te":"పాలకూర ఉల్లికారం రెసిపీతో అన్నం, చపాతీ రెండింటిలోకీ రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేసుకోండి. ఆకుకూరలు తినని వారు కూడా ఇష్టపడే ఈ వంటకం చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. పాలకూర, ఉల్లిపాయల కలయికతో కూడిన ఈ కారం ఆరోగ్యానికి కూడా మంచిది. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/palak-ullikaram-try-this-delicious-palak-ullikaram-at-home-1891672.html"}]}]}