{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paalamooru-ennaarailato-aatmeeya-samaavesam","title_te":"పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం","section":"తాజా","status_line":"పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3912","date":"2026-07-06T20:59:17.000Z","title_te":"పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం","body_te":"పాలమూరు ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నార్త్‌ కరోలైనా రాష్ట్రంలోని షార్లెంట్‌ నగరంలో వారి కుటుంబ వేడుకల్లో పాల్గొని పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఎన్నారైలను కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/grand-welcome-for-niranjan-reddy-in-america-2443059"}]}]}