{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paalamooru-jillaalo-1-03-086-otlu-aut","title_te":"పాలమూరు జిల్లాలో 1,03,086 ఓట్లు ఔట్‌","section":"తాజా","status_line":"పాలమూరు జిల్లాలో 1,03,086 ఓట్లు ఔట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75741","date":"2026-08-17T21:20:16.000Z","title_te":"పాలమూరు జిల్లాలో 1,03,086 ఓట్లు ఔట్‌","body_te":"ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్‌ కేంద్రాల వారీగా సోమవారం విడుదల చేశారు. గత జూన్‌ 25 నుంచి ఈ నెల 10 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/draft-voter-list-released-in-mahabubnagar-district-2486514"}]}]}