{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paalamooru-pallejeevitaale-sphoorti","title_te":"పాలమూరు పల్లెజీవితాలే స్ఫూర్తి","section":"తాజా","status_line":"పాలమూరు పల్లెజీవితాలే స్ఫూర్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67512","date":"2026-08-12T20:05:10.000Z","title_te":"పాలమూరు పల్లెజీవితాలే స్ఫూర్తి","body_te":"‘పల్లెటూరి ప్రపంచం చాలా చిన్నది. అక్కడి మనుషుల్లో తెలియని అమాయకత్వం కనిపిస్తుంది. చిన్న విషయాల కోసం పెద్ద గొడవలు జరుగుతాయి. తర్వాత వెంటనే కలిసిపోతారు. పల్లె ప్రజల జీవితాలను పరిశీలిస్తే మంచి కథల్ని రాసుకోవచ్చు. అలాంటి మనసుకు హత్తుకునే కథే ఈ సినిమా’ అన్నారు దర్శకుడు ఉదయ్‌ చౌహాన్‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/director-uday-chauhan-shares-insights-on-palleburusu-releasing-on-august-14-2481773"}]}]}