{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paalamooruku-jaateeya-hodaa-raakapovadaaniki-kaamgres-sarkaar-va","title_te":"పాలమూరుకు జాతీయ హోదా రాకపోవడానికి కాంగ్రెస్‌ సర్కార్‌ వైఫల్యమే కారణం","section":"తాజా","status_line":"పాలమూరుకు జాతీయ హోదా రాకపోవడానికి కాంగ్రెస్‌ సర్కార్‌ వైఫల్యమే కారణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65791","date":"2026-08-11T18:43:39.000Z","title_te":"పాలమూరుకు జాతీయ హోదా రాకపోవడానికి కాంగ్రెస్‌ సర్కార్‌ వైఫల్యమే కారణం","body_te":"పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదంటూ కేంద్ర జల్‌శక్తి స్పష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/the-failure-of-the-congress-government-is-the-reason-why-palamuru-did-not-get-national-status-2480604"}]}]}