{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paaliteknik-aiteeai-eteeseelanu-sakti-paridhiloki-teesukuraavada","title_te":"పాలిటెక్నిక్–ఐటీఐ–ఏటీసీలను శక్తి పరిధిలోకి తీసుకురావడంపై పునరాలోచించాలి","section":"తాజా","status_line":"పాలిటెక్నిక్–ఐటీఐ–ఏటీసీలను శక్తి పరిధిలోకి తీసుకురావడంపై పునరాలోచించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75319","date":"2026-08-17T14:08:23.000Z","title_te":"పాలిటెక్నిక్–ఐటీఐ–ఏటీసీలను శక్తి పరిధిలోకి తీసుకురావడంపై పునరాలోచించాలి","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో.. యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం, ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు), పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలను ఒకే నైపుణ్య వ్యవస్థలోకి తీసుకురావడం, ప్రభుత్వం మరోసారి సమగ్రంగా పునఃపరిశీలించాలని సోమవారం పత్రిక ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నైపుణ్య అభివృద్ధి అవసరాన్ని సంఘం స్వాగతిస్తున్నప్పటికీ, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ ప్రత్యేకత, డిప్లొమా విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలు, […] The post పాలిటెక్నిక్–ఐటీఐ–ఏటీసీలను శక్తి పరిధిలోకి తీసుకురావడంప","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-proposal-to-bring-polytechnics-itis-and-atcs-under-the-purview-of-the-energy-department-needs-to-be-reconsidered/"}]}]}