{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paamaayil-saaguku-dannu-raitula-kalanu-saakaaram-chesina-keseeaa","title_te":"పామాయిల్‌ సాగుకు దన్ను.. రైతుల కలను సాకారం చేసిన కేసీఆర్‌","section":"తాజా","status_line":"పామాయిల్‌ సాగుకు దన్ను.. రైతుల కలను సాకారం చేసిన కేసీఆర్‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28970","date":"2026-07-20T19:46:32.000Z","title_te":"పామాయిల్‌ సాగుకు దన్ను.. రైతుల కలను సాకారం చేసిన కేసీఆర్‌","body_te":"రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్‌ సాగుకు అనుగుణంగా ఓ సమీకృత ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని నిర్మించి రైతులకు చేయూతనివ్వాలని, అలాగే స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/support-for-oil-palm-cultivation-kcr-turned-farmers-dream-into-reality-2457484"}]}]}