{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paamu-mukham-gudlagooba-kallu-eloorulo-pratyakshamaina-ee-vimta","title_te":"పాము ముఖం.. గుడ్లగూబ కళ్లు! ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?","section":"తాజా","status_line":"పాము ముఖం.. గుడ్లగూబ కళ్లు! ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:09:07.009Z"},"facts":[],"events":[{"id":"event-33080","date":"2026-07-23T05:55:17.000Z","title_te":"పాము ముఖం.. గుడ్లగూబ కళ్లు! ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?","body_te":"రెక్కలపై భయంకరమైన గుడ్లగూబ కళ్లు.. చూడగానే పాము ముఖాన్ని తలపించే వింత రూపం.. మొదటిచూపులోనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ కీటకం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామంలో ప్రత్యక్షమైన ఈ వింత జీవి జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తీరా దీని గురించి అసలు విషయం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకూ ఆ జీవి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/know-about-indian-owlet-moth-the-owl-eyed-insect-that-surprised-eluru-villagers-1871744.html"}]}]}