{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paamulaku-paalu-taagimchadam-vaati-praanaalaku-pramaadakaramaa-b","title_te":"పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?","section":"తాజా","status_line":"పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T12:37:52.560Z"},"facts":[],"events":[{"id":"event-40203","date":"2026-07-27T12:05:21.000Z","title_te":"పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?","body_te":"నాగ పంచమి రోజు పాములకు పాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. దీనికి కారణం పాములను శివుడికి ప్రతీకగా చూడటమే. కానీ నిజంగా పాములు పాలు తాగుతాయా? తాగితే వాటికి ఏమవుతుంది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cy9wv3y50xwo?at_medium=RSS&at_campaign=rss"}]}]}