{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paamulanu-pasigatte-mobail-yaap-idumte-mee-parisaraallo-unnaayo","title_te":"పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.","section":"తాజా","status_line":"పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17224","date":"2026-07-14T06:12:33.000Z","title_te":"పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.","body_te":"వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడత ఎక్కువైపోతుంది. ఈ సీజన్‌లో పాములు ఎక్కడ పడితే అక్కడ విచ్చవిడిగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో వెళ్లే రైతులు పాము కాటులకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు సరికొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ మన చూట్టూ పాములు ఉన్నాయా?, పాములు ఎక్కవగా ఉండే ప్రదేశాలు ఏవి, పాముల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యాప్‌ ఎలా పనిచేస్తుందో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/big-4-mapper-app-stay-safe-from-snakes-in-rural-areas-this-monsoon-1865008.html"}]}]}