{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paamullo-mamchi-paamulu-koodaa-umtaayani-telusaa-elaa-gurtimchaa","title_te":"పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?","section":"తాజా","status_line":"పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84808","date":"2026-08-23T10:26:16.000Z","title_te":"పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?","body_te":"పాము అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ పాములు తెలుసు. ఇక చాలా మంది వీటిని చూడటం కంటే, వీటికి సంబంధించిన, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కాగా, ఇప్పుడు మనం పాములకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం. ఇంతకీ అది ఏమిటి అంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-identify-snakes-learn-to-distinguish-safe-from-dangerous-reptiles-1894703.html"}]}]}