{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paamulu-enni-rojulaku-okasaari-mala-mootra-visarjanalu-chestaayo","title_te":"పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా?","section":"తాజా","status_line":"పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T16:09:15.925Z"},"facts":[],"events":[{"id":"event-50522","date":"2026-08-02T15:44:17.000Z","title_te":"పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా?","body_te":"పాములు మల, మూత్ర విసర్జన చేస్తాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వాస్తవానికి పాములు కూడా వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. అయితే మనుషుల్లా కాకుండా ఒకే రంధ్రం ద్వారా మలం, యూరిక్ యాసిడ్‌ను విసర్జిస్తాయి. ఈ ఆసక్తికర జీవశాస్త్ర రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/do-snakes-urinate-and-defecate-surprising-facts-about-snake-excretion-explained-1879412.html"}]}]}