{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paanee-pooree-ee-naatidi-kaadaa-mahaabhaaratamlo-deeni-paatra-ke","title_te":"పానీ పూరీ ఈ నాటిది కాదా.. మహాభారతంలో దీని పాత్ర కీలకమే","section":"తాజా","status_line":"పానీ పూరీ ఈ నాటిది కాదా.. మహాభారతంలో దీని పాత్ర కీలకమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T04:48:00.160Z"},"facts":[],"events":[{"id":"event-39482","date":"2026-07-27T04:05:29.000Z","title_te":"పానీ పూరీ ఈ నాటిది కాదా.. మహాభారతంలో దీని పాత్ర కీలకమే","body_te":"పానీ పూరి ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా పానీ పూరి తింటారు. కానీ ఇప్పటి వరకు ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ప్రతి ఒక్కరూ ఈ కాలంలో మాత్రమే పుట్టింది అనుకుంటారు. కానీ ఇది మహాభారతం కాలం నాటిదంట. కాగా, దీని చరిత్ర గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/panipuri-ancient-roots-draupadi-mahabharata-connection-and-untold-origin-story-1874570.html"}]}]}