{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paapannanu-aadarsamgaa-teesukovaali-raajakeeyaalu-elaa-unnaa-pra","title_te":"పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి.. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించాలి","section":"తాజా","status_line":"పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి.. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77467","date":"2026-08-18T22:02:37.000Z","title_te":"పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి.. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించాలి","body_te":"సర్వాయి పాపన్న గౌడ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఎందుకంటే సమాజంలో మార్పు అనేది మనం కోరుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా బలహీనవర్గాల కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/everyone-should-draw-inspiration-from-sardar-sarvai-papanna-jeevan-reddy-2487866"}]}]}