{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paaraa-hushaaru-paaraa-sprimtar-dileep-pasidi-parugu-baasil-ku-r","title_te":"పారా హుషారు.. పారా స్ప్రింటర్‌ దిలీప్‌ పసిడి పరుగు.. బాసిల్‌కు రజతం","section":"తాజా","status_line":"పారా హుషారు.. పారా స్ప్రింటర్‌ దిలీప్‌ పసిడి పరుగు.. బాసిల్‌కు రజతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45932","date":"2026-07-30T21:30:47.000Z","title_te":"పారా హుషారు.. పారా స్ప్రింటర్‌ దిలీప్‌ పసిడి పరుగు.. బాసిల్‌కు రజతం","body_te":"వైకల్యం శరీరానికే తప్ప సాధించాలన్న తపనకు కాదని నిరూపిస్తూ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పారా అథ్లెట్లు అసాధారణ ప్రదర్శన చేస్తున్నారు. సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా పతకాల మోత మోగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dilip-mahadu-gavit-wins-gold-and-mohammed-basil-winning-silver-in-the-mens-para-2468356"}]}]}