{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paarisuddhya-nirvahanapai-puvvaada-ajay-kumaar-aaropanalu","title_te":"పారిశుద్ధ్య నిర్వహణపై పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపణలు","section":"రాజకీయాలు","status_line":"ప్రజా తిరుగుబాటు తప్పదు","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[{"id":"fact-7379","text_te":"పారిశుద్ధ్య నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారని నమస్తే తెలంగాణ నివేదించింది","status":"attributed","as_of":"2026-07-06T13:04:53.766Z"}],"events":[{"id":"event-79044","date":"2026-08-19T20:56:24.000Z","title_te":"ప్రజా తిరుగుబాటు తప్పదు","body_te":"ప్రజా తిరుగుబాటు తప్పదు Namasthe Telangana","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMisAFBVV95cUxNWmFhWFhiVWpsc2I1aUJnR1o4NDFPVko4NVBFMDFJNV9KMlAwcFdIREpISVVYQlgwWG96TkFnVmczNkxGWVhjX2xrTWZCVnBiaVVaR3hlRmg2SllRTFd5RlgxY1FkU2pua3JDaTJnX19zQVp6cXoydWlEaEZYdmJXZ0hxOUZRdHV4NGRWWlh6V1J1MVFNUk5jSGhaOUpBR1lkSVJmMWFjWExiZl91c0QwUA?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/former-minister-harish-rao-bharosa-meets-surveyors-at-telangana-bhavan-2488676"}]},{"id":"event-75742","date":"2026-08-17T21:16:46.000Z","title_te":"పథకాలను పునరుద్ధరించాలి","body_te":"పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ఎగవేసేందుకు కాంగ్రెస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పునరుద్ధరించే దిశగా హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని కోరుతూ సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతికి వినతిపత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/former-mla-bhupal-reddy-demands-government-counter-in-high-court-on-kalyana-laxmi-scheme-2486412"}]},{"id":"event-74744","date":"2026-08-17T07:01:40.000Z","title_te":"Puvvada Ajay | సంక్షేమ పథకాల నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్రలు : మాజీ మంత్రి పువ్వాడ","body_te":"Puvvada Ajay | సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/puvvada-ajay-stated-that-the-congress-is-attempting-to-scrap-the-kalyana-lakshmi-scheme-2485975"}]},{"id":"event-73351","date":"2026-08-16T10:31:33.000Z","title_te":"Puvvada Ajaykumar | ఖమ్మంలో అరాచకాలకు మంత్రి తుమ్మల ప్రోత్సాహం : మాజీ మంత్రి పువ్వాడ","body_te":"Puvvada Ajaykumar | ఖమ్మంలో అరాచకాలకు మంత్రి తుమ్మల ప్రోత్సాహం : మాజీ మంత్రి పువ్వాడ Namasthe Telangana","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxQMHZlTWtZZUt0MVZjbHBxMUluM1hkc1Zkd3BSWC0ydUdCanM1c3QxRHc2Qjg1QlpZWlM0U1dvNF96Vkdjallqd3A0U3R6Nk0tT0Z1UmRLYm8zUl93Q3ZLSUp3cDg0WUMtUXBxVTc0Ukx4b1gwbXBuaEZDd2RBNWRDc2MtLWE3aGg0WXJOWERBV2Z2M29ZMHpqSVJETGdEQkFzS3R5TGEyTXlVWFRDWkluNzhYVjlHQQ?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/minister-tummala-encourages-lawlessness-in-khammam-former-minister-puvvada-2485235"}]},{"id":"event-70567","date":"2026-08-14T13:13:40.000Z","title_te":"Former Minister Puvvada | బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఖమ్మం అభివృద్ధి : మాజీ మంత్రి పువ్వాడ","body_te":"Former Minister Puvvada | బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/khammam-developed-during-brs-tenure-former-minister-puvvada-2483417"}]},{"id":"event-60452","date":"2026-08-08T12:07:58.000Z","title_te":"Puvvada Ajay Kumar | ప్రభుత్వం సమగ్ర సాగునీటి ప్రణాళికను ప్రకటించాలి : మాజీ మంత్రి పువ్వాడ","body_te":"Puvvada Ajay Kumar | ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి లభ్యత, వినియోగం, నీటి విడుదలపై రైతులకు ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కల్పించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/government-must-announce-a-comprehensive-irrigation-plan-former-minister-puvvada-2477402"}]},{"id":"event-58138","date":"2026-08-07T06:03:18.000Z","title_te":"Puvvada Ajay | బొమ్మ సత్య ప్రసాద్‌కు నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ","body_te":"Puvvada Ajay | బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు కుమారుడు బొమ్మ సత్య ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/former-minister-puvvada-pays-tribute-to-bomma-satya-prasad-2476141"}]},{"id":"event-50874","date":"2026-08-03T00:34:46.000Z","title_te":"నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్‌","body_te":"జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో హామీ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉద్యోగార్థులను కాంగ్రెస్‌ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/distress-over-the-failure-to-implement-the-job-calendar-2471670"}]},{"id":"event-49783","date":"2026-08-02T06:24:28.000Z","title_te":"Puvvada Ajaykumar | నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి పువ్వాడ","body_te":"Puvvada ajaykumar | జాబ్‌ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుత్సాహంతో, ఫ్రస్టేషన్‌తో ఉన్న యువత ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ల ప్రాణాల మీదికి తెచ్కుకుంటున్నారన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/congress-govt-betrays-the-unemployed-youth-says-puvvada-ajaykumar-2470893"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxNTHZEeFRSSEVCZkl6RDhDSUludW1ieXZOTGNpc19UbXlfQjZ6dW9CRWFTQWpmZ3pTRzNZUHdyNFJtdXdPOUZwZFU3cU1WelZhdG1va3A5TjRxR3dPOHI4cUZQZVZ3UENSeWFmakd4UTc2RGJERjRaUVRrU2hKYXdXelhCOUcxUW93X0tfbWJIbU1WTXZmbmZSSkRIdHlkZXo1c2hiRmpWcw?oc=5"}]},{"id":"event-37158","date":"2026-07-25T12:02:00.000Z","title_te":"Puvvada Ajay Kumar | ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్","body_te":"Puvvada Ajay Kumar | ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల ఢిల్లీలో విద్యార్థుల పోరాటం, సాధించిన విజయం చెంపపెట్టు వంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/governments-acting-against-the-public-interest-will-inevitably-face-a-reckoning-former-minister-puvvada-ajay-kumar-2462575"}]},{"id":"event-3297","date":"2026-07-06T12:44:38.000Z","title_te":"పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి పువ్వాడ","body_te":"పారిశుద్ధ్య నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారని నమస్తే తెలంగాణ నివేదించింది. ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. ఈ ఆరోపణలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతినిధుల ప్రకటన అందుబాటులో లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/government-fails-in-sanitation-management-former-minister-puvvada-2442641"}]}]}