{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paartee-kosam-panichesinaa-phalitam-dakkale","title_te":"పార్టీ కోసం పనిచేసినా ఫలితం దక్కలే","section":"తాజా","status_line":"పార్టీ కోసం పనిచేసినా ఫలితం దక్కలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74042","date":"2026-08-16T21:10:46.000Z","title_te":"పార్టీ కోసం పనిచేసినా ఫలితం దక్కలే","body_te":"తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రాజకీయాలు, ఆరు గ్యారెంటీలు, హామీలు, బాండ్‌ పేపర్లు, దుష్ప్రచారాలు, అన్ని విధాలుగా ప్రజల మెదళ్లను చెడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/discontent-brews-among-congress-cadre-over-lack-of-nominated-posts-2485444"}]}]}