{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paartee-oka-udyama-naayakudini-kolpoyimdi-vemula-prasaamt-reddi","title_te":"పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి","section":"తాజా","status_line":"పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T06:16:00.934Z"},"facts":[],"events":[{"id":"event-46373","date":"2026-07-31T05:22:41.000Z","title_te":"పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది : వేముల ప్రశాంత్ రెడ్డి","body_te":"తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నాటి నుంచి ఉద్యమ నేత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నిబద్ధతతో నడిచిన ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/vemula-prashanth-reddy-condolence-for-peddi-sudarshan-death-2468733"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxPX1VQdDAxVEI1Qm5CWUJPS1JWemJqQjB4dkRGVmpfRXpENTdtOXNIbEx4akpqZjc1Z3lNR2wybnRXR2FfUGE3MlVxNFBMeFZDc0RKSGZKSzdma0xMRS1GMkxnb0NZYmRnU1IzSERVOERyWHVyWkJnZXBKaFQ5b2wzc3pfTFVxejhwakVqQkg3QlZnUnVYRWxmcnJiZTVxT1kydFE?oc=5"}]}]}