{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paarteelugaa-verainaa-yaadavulamtaa-okkatigaa-umdaali","title_te":"పార్టీలుగా వేరైనా యాదవులంతా ఒక్కటిగా ఉండాలి","section":"తాజా","status_line":"పార్టీలుగా వేరైనా యాదవులంతా ఒక్కటిగా ఉండాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39134","date":"2026-07-26T20:20:47.000Z","title_te":"పార్టీలుగా వేరైనా యాదవులంతా ఒక్కటిగా ఉండాలి","body_te":"రాజకీయపరంగా ఏపార్టీలో ఉన్నా యాదవులంతా ఒక్కటిగా ఉండాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన యాదవ సంఘం నాయకుల సమావేశానికి ఆ యన హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/talasani-srinivas-yadav-called-upon-all-yadavs-to-remain-united-despite-belonging-to-different-political-parties-2463829"}]}]}