{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paas-vard-oteepee-tippalaku-kaalam-chellimdi-ee-teknaalajeeto-ee","title_te":"పాస్‌వర్డ్‌, ఓటీపీ తిప్పలకు కాలం చెల్లింది..! ఈ టెక్నాలజీతో ఈజీగా డిజిటల్‌ లాగిన్‌","section":"తాజా","status_line":"పాస్‌వర్డ్‌, ఓటీపీ తిప్పలకు కాలం చెల్లింది..! ఈ టెక్నాలజీతో ఈజీగా డిజిటల్‌ లాగిన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T00:50:18.266Z"},"facts":[],"events":[{"id":"event-20314","date":"2026-07-16T00:40:21.000Z","title_te":"పాస్‌వర్డ్‌, ఓటీపీ తిప్పలకు కాలం చెల్లింది..! ఈ టెక్నాలజీతో ఈజీగా డిజిటల్‌ లాగిన్‌","body_te":"ప్రతిరోజూ వివిధ వెబ్‌సైట్లు, యాప్స్ కోసం పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం, ఓటీపీల కోసం వేచి చూడటం అంటే చాలామందికి తలనొప్పిగా మారుతుంది. అయితే, ఈ ఇబ్బందులకు త్వరలోనే చెక్ పడనుంది. పాస్‌వర్డ్‌లు, ఓటీపీల స్థానంలో ‘పాస్‌కీస్’ (Passkeys) అనే సరికొత్త, అత్యంత సురక్షితమైన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మన డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేసే ఈ పాస్‌కీస్ టెక్నాలజీ విశేషాలేంటో తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/the-future-of-login-why-passkeys-are-replacing-traditional-passwords-and-otps-for-a-safer-digital-life-1866389.html"}]}]}