{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paata-baavilo-vishavaayuvu-kalakalam-tamdreekodukulato-sahaa-nal","title_te":"పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం!","section":"తాజా","status_line":"పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70565","date":"2026-08-14T12:03:29.000Z","title_te":"పాత బావిలో విషవాయువు కలకలం.. తండ్రీకొడుకులతో సహా నలుగురు దుర్మరణం!","body_te":"బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత బావిలోకి దిగిన తండ్రీకొడుకులతో సహా నలుగురు మృతి చెందారు. దోభి బ్లాక్‌లోని గఢ్ కరముని గ్రామంలో శుక్రవారం (ఆగస్టు 14) ఈ ప్రమాదం జరిగింది. పాత బావిలో మోటార్ మరమ్మతు కోసం దిగితే విషవాయువుల బారినపడ్డారు. దీంతో నలుగురు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/bihar-four-people-including-father-and-son-die-in-dobhi-block-gaya-district-due-to-gas-in-well-1888022.html"}]}]}