{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paata-bhavanaallone-paripaalana","title_te":"పాత భవనాల్లోనే పరిపాలన","section":"తాజా","status_line":"పాత భవనాల్లోనే పరిపాలన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T01:13:14.169Z"},"facts":[],"events":[{"id":"event-67728","date":"2026-08-13T01:03:43.000Z","title_te":"పాత భవనాల్లోనే పరిపాలన","body_te":"భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల ఎంపీడీవో ఆఫీసులు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లోని ఇరుకుగదుల్లో మండల పరిపాలన కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/mpdo-offices-continue-to-operate-in-cramped-rooms-2482013"}]}]}