{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paata-godava-nepathyamlo-kaaru-addaalu-pa-ga-la-gotti-yuvakudipa","title_te":"పాత గొడవ నేపథ్యంలో కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి యువకుడిపై దాడి","section":"తాజా","status_line":"పాత గొడవ నేపథ్యంలో కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి యువకుడిపై దాడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21399","date":"2026-07-16T11:18:40.000Z","title_te":"పాత గొడవ నేపథ్యంలో కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి యువకుడిపై దాడి","body_te":"భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో ఓ యువకుడిపై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం, రామాంజనేయ కాలనీకి చెందిన రాహుల్‌కు అదే ప్రాంతానికి చెందిన ఉదయ్‌తో సుమారు పది రోజుల క్రితం గొడవ జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/young-man-attacked-following-an-old-dispute-2453152"}]}]}