{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paata-kemeraa-claude-aito-adbhutam-9-rojullo-tayaaraina-ai-raada","title_te":"పాత కెమెరా, Claude AIతో అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!","section":"తాజా","status_line":"పాత కెమెరా, Claude AIతో అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41952","date":"2026-07-28T12:47:51.000Z","title_te":"పాత కెమెరా, Claude AIతో అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!","body_te":"AI Speed Radar: చైనాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి లీ హావో ఝంగ్ వీ కేవలం 9 రోజుల్లో, సుమారు $20 ఖర్చుతో Claude AI సహాయంతో AI స్పీడ్ రాడార్ వ్యవస్థను రూపొందించాడు. ట్రాఫిక్‌ను ఆటోమేటిక్‌గా పర్యవేక్షించి, నంబర్ ప్లేట్లను గుర్తించి చలాన్లు పంపగల ఈ వ్యవస్థను స్థానిక అధికారులు ఏకంగా $3,17,000కు కొనుగోలు చేయడం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/chinese-student-builds-ai-speed-radar-in-just-9-days-for-20-dollars-sells-it-for-317000-dollars-1875483.html"}]}]}