{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paata-penshan-kosam-porubaata-kareemnagar-cherina-jana-jaagarana","title_te":"పాత పెన్షన్‌ కోసం పోరుబాట.. కరీంనగర్‌ చేరిన జన జాగరణ యాత్ర","section":"తాజా","status_line":"పాత పెన్షన్‌ కోసం పోరుబాట.. కరీంనగర్‌ చేరిన జన జాగరణ యాత్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40785","date":"2026-07-27T21:18:08.000Z","title_te":"పాత పెన్షన్‌ కోసం పోరుబాట.. కరీంనగర్‌ చేరిన జన జాగరణ యాత్ర","body_te":"సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పునరుద్ధరణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరుబాట పట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఏకం చేయడంతోపాటు 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేను కలిసి విన్నవించేందుకు జన జాగరణ యాత్ర చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/cps-employees-launch-statewide-campaign-demanding-restoration-of-old-pension-scheme-2465071"}]}]}