{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paathasaala-vidyaasaakha-dairektar-ku-kortu-dhikarana-noteesulu","title_te":"పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కోర్టు ధికరణ నోటీసులు","section":"తాజా","status_line":"పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కోర్టు ధికరణ నోటీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T23:32:14.507Z"},"facts":[],"events":[{"id":"event-69428","date":"2026-08-13T23:15:03.000Z","title_te":"పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కోర్టు ధికరణ నోటీసులు","body_te":"సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) స్పోర్ట్స్‌ కోటాలో నియామకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/court-notices-to-the-director-of-school-education-2482974"}]}]}