{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paathasaalaku-saumd-sistam-amdimchina-maarket-chairman","title_te":"పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్","section":"తాజా","status_line":"పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70584","date":"2026-08-14T12:19:24.000Z","title_te":"పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్","body_te":"నవతెలంగాణ-సారంగాపూర్మండలంలోని స్వర్ణ గ్రామంలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ..25 వేల ఖరీదు గల బాక్స్ లతో కూడిన అంప్లిఫైర్ సౌండ్ సిస్టంను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాది అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నవీనజ్యోతి,సీనియర్ ఉపాధ్యాయలు సాయన్న, విద్యార్థిని విద్యార్థులు వార్డ్ సభ్యులు శ్రీనివాస్, అంజాద్, సాయి తదితరులు పాల్గొన్నారు. The post పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన మార్కెట్ చైర్మన్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/market-chairman-donates-sound-system-to-school/"}]}]}