{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paathasaalaku-taaguneeti-saukaryam-kalpimchina-sarpamch","title_te":"పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్","section":"తాజా","status_line":"పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55579","date":"2026-08-05T14:14:23.000Z","title_te":"పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్","body_te":"నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి గ్రామ సర్పంచ్ మారుతి ప్రత్యేక చొరవ తీసుకొని ఎంపీపీ ఎస్ పాఠశాల పిల్లల కోసం త్రాగు నీటి బుధవారం వసతి కల్పించడం జరిగిందని హెచ్ఎం శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే నిర్వాహకులకు నీటి సమస్య ఉండడం వలన బయటి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల హెచ్ఎం సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. […] The post పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/sarpanch-provides-drinking-water-facility-for-the-school/"}]}]}