{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paathasaalala-atisameepamlo-vigrahaalu","title_te":"పాఠశాలల అతిసమీపంలో విగ్రహాలు..","section":"తాజా","status_line":"పాఠశాలల అతిసమీపంలో విగ్రహాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81911","date":"2026-08-21T13:55:42.000Z","title_te":"పాఠశాలల అతిసమీపంలో విగ్రహాలు..","body_te":"– ట్రాఫిక్, శబ్ధ కాలుష్యంతో ఇబ్బందులు– మూడు రోడ్ల ప్రధాన కూడలిలో ఏర్పాటు– ప్రారంభ వేడుకలతో డీజే హోరు– విద్యార్థుల చదువులకు ఆటంకం.. – వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులునవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలోని ప్రధాన కూడలి విగ్రహాల ఏర్పాటుతో పాటు ప్రారంభ వేడుకలు, డీజే శబ్ధాలతో నిత్యం రద్దీగా మారుతోంది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన మార్గాలు కలిసే ఈ కూడలిలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. […] The post పాఠశాలల అతిసమీపంలో విగ్రహాలు.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/statues-in-the-immediate-vicinity-of-schools/"}]}]}