{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paathasaalalo-gorimtaaku-sambaraalu","title_te":"పాఠశాలలో గోరింటాకు సంబరాలు","section":"తాజా","status_line":"పాఠశాలలో గోరింటాకు సంబరాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T16:35:03.180Z"},"facts":[],"events":[{"id":"event-35778","date":"2026-07-24T15:59:19.000Z","title_te":"పాఠశాలలో గోరింటాకు సంబరాలు","body_te":"నవతెలంగాణ-ఆర్మూర్ పట్టణంలో జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ , ప్రిన్సిపాల్ లతా పాల్గొని ఆషాడ మాసంలో వచ్చే పండుగ హిందువులు జరుపుకునే తొలి పండుగ తొలి ఏకాదశి నుండి పండుగలు ప్రారంభమవుతాయని పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి గోరింటాకు పెట్టుకొంటూ ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరియు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమాలతో […] The post పాఠశాలలో గోరింటాకు సంబరాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/henna-celebrations-at-school/"}]}]}