{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paatikemdlu-nimdaledu-prapamchaanni-chuttochchaadu","title_te":"పాతికేండ్లు నిండలేదు ప్రపంచాన్ని చుట్టొచ్చాడు!","section":"తాజా","status_line":"పాతికేండ్లు నిండలేదు ప్రపంచాన్ని చుట్టొచ్చాడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60934","date":"2026-08-08T20:30:39.000Z","title_te":"పాతికేండ్లు నిండలేదు ప్రపంచాన్ని చుట్టొచ్చాడు!","body_te":"శుభం కుమార్‌ సామాన్య కుటుంబంలో పుట్టాడు. వాళ్లది బీహార్‌ రాష్ట్రం ముంగర్‌ జిల్లాలో మక్వా అనే పల్లెటూరు. వాళ్ల నాన్న పాఠశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యారు. కొడుకు గొప్పగా చదివి, మంచి ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు కోరుకునేవారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/shubham-kumar-astonished-the-world-by-traveling-across-various-countries-during-his-adventurous-journey-2477552"}]}]}