{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pachchadanampai-megaa-vetu-matti-dampimg-peruto-bamjaaraahils-ro","title_te":"పచ్చదనంపై మెగా వేటు.. మట్టి డంపింగ్‌ పేరుతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్థలంపై పాగా!","section":"తాజా","status_line":"పచ్చదనంపై మెగా వేటు.. మట్టి డంపింగ్‌ పేరుతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్థలంపై పాగా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59298","date":"2026-08-07T20:00:44.000Z","title_te":"పచ్చదనంపై మెగా వేటు.. మట్టి డంపింగ్‌ పేరుతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్థలంపై పాగా!","body_te":"ఎటుచూసినా ఎత్తైన కొండలు.. అడవిని తలపించేలా భారీ వృక్షాలు.. పక్కనే ఉన్న కేబీఆర్‌ పార్కుతో పోటీపడేలా పచ్చదనంతో నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని సుమారు 11 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలంపై కాంగ్రెస్‌ సర్కార్‌ పెద్దల కన్నుపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/green-cover-under-threat-as-11-acre-government-land-faces-bulldozers-2476749"}]}]}